Spoken English Bootcamp Course

Description

🔥🔥🔥Simple గా మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మేము "Spoken English Bootcamp Course" ను స్టార్ట్ చేశాము. 🔥🔥🔥

ఇందులో మీకు Basics నుండి Advance Level దాకా Spoken English పాఠాలను Zoom App ద్వారా Online లో Live classes ద్వారా నేర్పిస్తాము. Inaugural Offer లో భాగంగా Rs.9,999/- విలువైన ఈ కోర్స్ ను కేవలం Rs.2,999/- కే అందిస్తున్నాము.

ఈ కోర్సు ప్రత్యేకతలు

1. ఈ Course లో “03 నెలల” పాటూ ప్రత్యేకమైన Personalized Mentorship అందిస్తాము. మీకు వీడియో పాఠాలను బోధించిన తరువాత ఒక టాస్క్ ఇవ్వబడుతుంది.  ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం. అందుకే మీకు Listening, Speaking, Reading and Writing కి సంబంధించిన Task లను అందిస్తాము.

2. మేము అందించే ఈ టాస్కులను మీరు క్రమం తప్పకుండా చేయవలసి ఉంటుంది. మీరు ఈ టాస్కులను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు Vashista 360 app లో Express English Course లోని వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. 

3. మేము ఇచ్చే టాస్కును మీరు మరుసటి రోజు ఉదయం వరకు పంపవలసి ఉంటుంది.

4. సోమవారం నుండి శనివారం వరకు తరగతులు మరియు టాస్క్‌లు అందించబడతాయి.

🖋️ Course Duration: 03Months. 
ప్రతీ వారంలో మూడు Live Interactive Sessions ఉంటాయి. 
Slot 01: Monday, Wednesday, Friday 
Slot 02: Tuesday, Thursday, Saturday. 

🖋️ ప్రతీ ఒక్కరి మీద ప్రత్యేక శ్రద్ధతో ఇంగ్లీష్ నేర్పిస్తాము. Personalized Mentorship అందిస్తున్నాము. 
 

5. ఇందులో భాగంగా 03 Levels ఉంటాయి. We have three levels in this course.

A) Beginner Level - 10 Sessions

B) Intermediate Level - 10 Sessions

C) Advance Level - 10 Sessions

6. ఈ కోర్సు లో జాయిన్ అయిన వారికి Rs.300/- విలువైన 1000+ important verb forms PDF and Rs.300/- విలువైన Basic Spoken English PDF లను ఉచితంగా అందిస్తాము.

7. కోర్సు పూర్తి అయిన తర్వాత Course Completion Certificate అందిస్తాము.

Inaugural Offer లో భాగంగా Rs.9,999/- విలువైన ఈ కోర్స్ ను కేవలం Rs.2,999/- కే అందిస్తున్నాము. Join NOW. 🔥🔥🔥

PRICE
₹2,999
₹9,999
70.01% off
Choose Currency: